రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పార్ధివ దేహానికి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి నివాళులు అర్పించారు. తన అన్న కీరవాణి కుటుంబంతో కలిసి వచ్చిన రాజమౌళి రామోజీ రావు పార్ధివ దేహం వద్ద భావోద్వేగానికి లోనయ్యారు. రామోజీరావును ఉంచిన పెట్టె మీద తన ఆన్చి చాలా సేపు ఎమోషనల్ అయ్యారు.