పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా పాతికేళ్లుగా ఎందరో గాయనీ గాయకులను వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత రామోజీ రావుకే దక్కుతుందన్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్. రామోజీరావు పార్ధివదేహానికి ఆయన నివాళులు అర్పించారు.