రామోజీ రావును మానసిక క్షోభను గురిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు సినీనటుడు రాజేంద్రప్రసాద్. తనను ఇబ్బంది పెట్టిన వాళ్ల సంగతి దేవుడే చూసుకున్నాడన్న రాజేంద్రప్రసాద్..రామోజీరావు చివరి రోజుల్లోనూ ఆ విజయాన్ని అనుభవించి వెళ్లిపోయారంటూ ఎమోషనల్ అయ్యారు.