భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూడండి.