బస్సు మెట్లపై వేలాడుతూ స్టూడెంట్స్ డేంజర్ ప్రయాణం చేస్తుంటే, వారిని మందలించాల్సిన ఆర్టీసీ డ్రైవర్ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కలకలం రేపింది.