తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో ఐదుగురు ప్రవాహంలో కొట్టుకెళుతుండగా నలుగురిని గజ ఈతగాళ్లు కాపాడారు. ఒక బాలుడు గల్లంతు అయ్యాడు.