వయనాడ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో ఇండియన్ నేవీ హెలికాఫ్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఐఎన్ఎస్ గరుడకు చెందిన లైట్ హెలికాఫ్టర్స్ ను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వినియోగిస్తున్నారు.