వయనాడ్ లో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. పశ్చిమ కనుమల్లో భారీగా కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి గ్రామాలపైకి వచ్చాయి.