అనంత్ అంబానీ రిసెప్షన్ లో రవీంద్ర జడేజా పాల్గొన్నారు. తన భార్య రివాబా జడేజాతో కలిసి వచ్చిన రవీంద్ర జడేజా ఫోటోలకు పోజులు ఇచ్చారు. రివాజా జడేజా బీజేపీ ఎమ్మెల్యేగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నారు