పూరీ రత్న భాండాగారం లెక్కింపును అధికారులు నిలిపివేశారు. భారీపెట్టెలు, స్నేక్ స్టిక్స్ తో లోనికి వెళ్లిన అధికారులు, స్నేక్ రెస్క్యూ టీమ్ కొన్ని గంటల పాటు శ్రమించి ఆభరణాలను ఓ చోట నుంచి మరొకటి మార్చినట్లు తెలుస్తోంది.