జోగ్ జలపాతం అందాలు కనులకు పండువ లా నిలుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జోగ్ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. భారీ ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు