హిమాచల్ ప్రదేశ్ వరదల్లో వంతెన కట్టిన ఆర్మీ అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.