పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై జేడీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తో చర్చించాల్సిన అవసరం లేదన్నారు మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి