ప్రాణభయంతో చూస్తున్న ఈ పిల్లాడి చూపులు వయనాడ్ ప్రకృతి విలయానికి గుర్తుగా కనిపిస్తున్నాయి. కొండల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని అటవీశాఖ అధికారులు రిస్క్ చేసి కాపాడారు.