తమిళనాడులో ఫెంగల్ తుపాను పెను ప్రభావం చూపించింది. అంతటి ఘోర తుపానులోనూ 108 సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.