చిన్నపిల్లలను మోసుకుంటూ పడవల్లో తుపాను బాధితులు నానా అవస్థలు పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారికి సహాయకచర్యలను అందించాయి.