మధ్యప్రదేశ్ లో ని బాంధవ్ ఘర్ టైగర్ రిజర్వ్ లో జంతువులకు ప్రాణహాని కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గాల్లో వేలాడే కరెంటు తీగలు లేకుండా మొత్తం అండర్ గ్రౌండ్ కేబులింగ్ ను ఏర్పాటు చేశారు.