దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆటపాటలతో సందడి చేశారు. దళిత బంధు పథకం కోసం ప్రత్యేకంగా రాసిన పాటలు పాడుతూ... వాటికి అనుకుంగా కాలు కదిపారు.