వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో దీక్షను చేపట్టేందుకు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.