లక్నోలో ఆలిండియా అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ సరదాగా స్టేడియంలోకి వెళ్లారు. 52 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ అలా బ్యాటింగ్ చేస్తుంటే అధికారులు ఆశ్చర్యపోయారు.