ఉడిపి రోడ్ల మీద యమధర్మరాజు, చిత్రగుప్తుడు లాంగ్ జంప్ లను పోటీ నిర్వహించారు. రోడ్ల మీద ఉన్న గోతుల దుస్థితిని చెప్పేందుకు ఈ విధంగా నిరసన తెలిపారు.