వయనాడ్ లో సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి. అక్కడ పని చేసే వారి ఆకలి తీర్చేందుకు కొందరు స్వచ్ఛందంగా ఆహారం అందిస్తున్నారు.