రతన్ టాటా పార్థివ దేహాన్ని ముంబైలోని ఆయన నివాసంలో ఉంచారు, సందర్శనార్థం 3:30 వరకు రతన్ టాటా పార్థివదేహం అందుబాటులో ఉంటుంది.