ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చంఢీగర్, డిబ్రూగఢ్ మధ్య ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పటంతో పది భోగీలు పడిపోయాయి. ఒకరు మృతి చెందారు.