యూపీలోని ఫిలిబిట్ లో భారీ వరదల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. ఏరియల్ సర్వే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.