బడ్జెట్ 2024-25 ట్యాబుతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము..కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వీట్ తినిపించారు.