తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంతో అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో కొత్త గేట్ ఇన్ స్టాల్ చేయడానికి సుమారు 5 రోజులు పడుతుందని అంచనా