భారీ వర్షాలకు రాయ్ గఢ్ కోటలోకి వరద నీరు దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడున్న పర్యాటకులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగెత్తారు.