తమిళనాడులో ఓ వింత ఘటన జరిగింది. ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగ అదే ఇంట్లో ఓ నోట్ రాసి పెట్టి వెళ్లిపోయాడు. 'దయచేసి క్షమించండి' నెల రోజుల్లోగా చోరీ చేసిన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు