శ్రీకృష్ణ జన్మస్థలమైన మథురలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.