దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో దేవదేవుడి ఊరేగింపు నిర్వహించారు.