మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ నిన్న హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి భర్తతో కలిసి బాబా సిద్దిఖీ నివాసానికి చేరుకున్నారు.