అంత పెద్ద రతన్ టాటాకు ఇంత చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్ అతని పేరు శంతనునాయుడు. టాటా భుజం మీద చేయి వేసి ఫోటోలు దిగగల చనువు శంతను నాయుడుకే ఉంది అంటారు తెలిసినవాళ్లు