మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని నడిరోడ్డుపైనే హత్య చేశారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో బాబా సిద్దిఖీ ఇంటి వద్ద బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వెళ్లారు.