కాశీ గంగా హారతిలో రతన్ టాటా ఫోటోలను ప్రత్యేకంగా ఉంచారు. హారతిలో పాల్గొన్న భక్తులు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ప్రార్థనలు చేశారు.