వ్యాపార దిగ్గజం రతన్ టాటా తుది శ్వాస విడిచారు. ఆయనను ఆఖరుసారి చూసేందుకు ముఖేశ్ అంబానీ ముంబైలోని రతన్ టాటా నివాసానికి చేరుకున్నారు.