రతన్ టాటా కు రోడ్డు మీద వెళ్లే వీధి కుక్కల్ని చూస్తే ఆయన ప్రాణం అల్లాడిపోతుంది. జంతు సంరక్షణ కోసం తన జీవితాంతం కృషి చేశారు.