ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ఆయన పార్థివ దేహం ముంబైలోని నివాసానికి తీసుకువచ్చారు.