మొరాకోలో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకి సహారా ఎడారిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. దాదాపు 50 ఏళ్ల తరవాత ఈ స్థాయిలో వర్షం కురిసిందట.