రతన్ టాటా మృతిపై రాజ్యసభ ఎంపీ సుధామూర్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఇన్స్టిట్యూట్లో ఆయనని కలిశానని వెల్లడించారు. ఆయన లేకపోవడం వ్యక్తిగతంగా ఎంతో వెలితిగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.