ప్రియాంక గాంధీ నామినేషన్‌కి అన్న రాహుల్ గాంధీ కూడా వచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ఈ ఇద్దరూ హెలికాప్టర్లో వచ్చారు.