ఢిల్లీలోని ప్రసారభారతి భవనం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వారు ఆందోళన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది.