వయనాడ్లో నామినేషన్ సందర్భంగా ప్రియాంక గాంధీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. రాహుల్ మరియు ప్రియాంక ఓ చిన్నారిని ఎత్తుకుని కాసేపు ముద్దు చేశారు.