పోలెండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా పోలెండ్, ఉక్రెయిన్ దేశాధినేతలతో ఆయన భేటీ కానున్నారు.