ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో మాట్లాడారు. తనకిష్టమైన స్వీట్ ను ఇంకా ఎందుకు పంపలేదని అడిగారు.