2036లో జరిగే ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించే దిశగా ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్స్ ను ఆయన అభినందించారు.