వరుసగా 11వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మోదీ ఎగరేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎంపీలు, విద్యార్థులు హాజరయ్యారు.