ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డర్ బెలెన్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సహృద్భావ వాతావరణం, ద్వైపాక్షిక ఒప్పందాలపై ప్రధాని మోదీ ఆస్ట్రియా అధ్యక్షుడితో చర్చించారు.