నేపాల్ ఖాట్మాండు ఎయిర్ పోర్టులో విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు