పార్లమెంటు సెంట్రల్ హాల్ లో దేశంలో అన్ని రాజకీయ పక్షాలు పాల్గొనేలా ఆల్ పార్టీ మీటింగ్ ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్వహించింది.